Krishna: పమిడిముక్కల మండల టీడీపీలో రెబల్ కలకలం!
Krishna: పామర్రు పమిడిముక్కల ZPTCకి TDP రెబల్ కలకలం! మాజీ MPP గద్దె తారా లీలా భారీ ర్యాలీతో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
Krishna: పమిడిముక్కల మండల టీడీపీలో రెబల్ కలకలం!
Krishna: పమిడిముక్కల మండలంలో టీడీపీలో రెబల్ కలకలం. పమిడిముక్కల జడ్పీటీసీ స్థానానికి రెబల్ గా మాజీ ఎంపీపీ గద్దె తారా లీలా నామినేషన్. వీరంకిలాకు చెందిన తారా లీలా భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు
నిన్న అధికారిక అభ్యర్థి తాతినేని ప్రవళి నామినేషన్.. ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా హాజరు. నేడు జనసేన, టీడీపీ నేతల మద్దతుతో రెబల్ అభ్యర్థిగా తారా లీలా నామినేషన్. పమిడిముక్కల మండల టీడీపీలో తీవ్ర అసంతృప్తి జ్వాలలు.




