Tiruvuru: తిరువూరులో ఫోన్ చోరీ బాధితుడి ఖాతా నుండి రూ.లక్ష బదిలీ!

Tiruvuru: తిరువూరులో షాపు యజమానిని మాటల్లో పెట్టి ఫోన్ చోరీ. బాధితుడి ఫోన్ నుంచే రూ.1 లక్ష వేరే ఖాతాకు బదిలీ చేసిన నిందితులు. సీసీ టీవీ ఆధారంగా విచారణ.

Venkateswara Rao, Tiruvuru
Published on: 16 Sept 2026 1:22 PM IST
Tiruvuru
X

Tiruvuru: తిరువూరులో ఫోన్ చోరీ బాధితుడి ఖాతా నుండి రూ.లక్ష బదిలీ!

Tiruvuru: తిరువూరులో ఫోన్ చోరీ ఆ వెంటనే రూ.లక్ష బదిలీ. గుర్రం జగన్మోహన్‌రావు చెప్పుల షాపులో ఘటన. ఫోన్ కావాలంటూ యజమానిని అడిగిన యువకుడు. మాటల్లో పెట్టి మొబైల్‌తో ఉడాయించిన వ్యక్తి. చెప్పులు తెచ్చేలోపే షాప్ నుంచి మాయమైన నిందితుడు.

చోరీకి గురైన ఫోన్ నుంచే రూ.లక్ష ట్రాన్స్‌ఫర్. హెల్మెట్‌తో వచ్చిన వ్యక్తి కదలికలు సీసీ కెమెరాలో నమోదు. మరో వ్యక్తితో బైక్‌పై కలిసి వెళ్లిన దృశ్యాలు రికార్డ్.

సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం ఆరా తీస్తున్న పోలీసులు.

Venkateswara Rao, Tiruvuru

Venkateswara Rao, Tiruvuru