Tiruvuru: తిరువూరులో ఉత్సాహంగా పసుపులేటి మాధవి ఎన్నికల ప్రచారం!
Tiruvuru: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు కూటమి అభ్యర్థి పసుపులేటి మాధవి 5వ వార్డులో విస్తృత ప్రచారం చేశారు. ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.
Tiruvuru: తిరువూరులో ఉత్సాహంగా పసుపులేటి మాధవి ఎన్నికల ప్రచారం!
Tiruvuru: మున్సిపాలిటీ చైర్మన్ పదవికి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల బలపరిచిన జనసేన పార్టీ అభ్యర్థి పసుపులేటి మాధవి ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది. పట్టణంలోని 5వ వార్డులో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలుస్తున్న ఆమెకు స్థానికుల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది.
ప్రచారంలో భాగంగా చైర్మన్ అభ్యర్థికి గాజు గ్లాసు కౌన్సిలర్ అభ్యర్థి సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని వార్డులో విస్తృతంగా ప్రచారం చేపట్టారు..
చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.. విజయదశమి శుభాకాంక్షలు ఈ సందర్భంగా తిరువూరు పట్టణ ప్రజలందరికీ మాధవి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు..




