Tiruvuru: తిరువూరులో ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు ప్రశాంతంగా ర్యాలీ!
Tiruvuru: ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఘనంగా జరిగాయి. ముస్లిం సోదరుల శాంతియుత ర్యాలీ, మతపెద్దల సర్వమత సామరస్య సందేశం.
Tiruvuru: తిరువూరులో ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు ప్రశాంతంగా ర్యాలీ!
Tiruvuru: తిరువూరులో ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు. ప్రవక్త మహమ్మద్ జన్మదినోత్సవం సందర్భంగా పట్టణంలో శాంతియుత ర్యాలీ. పెద్ద ఎత్తున తరలివచ్చిన ముస్లిం సోదరులు.
మతపరమైన నినాదాలతో మార్మోగిన వీధులు. శాంతి, సౌభ్రాతృత్వం, మానవత్వంపై ప్రసంగించిన మత పెద్దలు. సర్వమత సామరస్యం కోసం పిలుపునిచ్చిన వక్తలు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన తిరువూరు పోలీసులు.
Next Story




