Utukuru: శిలాఫలకంలో స్థానిక ఎమ్మెల్యే పేరు లేకపోవడంపై వివాదం!

Utukuru: పీఏసీఎస్ ఏసీ కళ్యాణ మండపాన్ని జిల్లా రైతు సంఘ అధ్యక్షుడు చెరుకూరి రాజేశ్వరరావు ప్రారంభించారు. శిలాఫలకంపై ఎమ్మెల్యే పేరు లేకపోవడం వివాదంగా మారింది.

Venkateswara Rao, Tiruvuru
Updated on: 13 July 2026 5:10 PM IST
Utukuru
X

Utukuru: శిలాఫలకంలో స్థానిక ఎమ్మెల్యే పేరు లేకపోవడంపై వివాదం!

ఊటుకూరు: శిలాఫలకంలో స్థానిక ఎమ్మెల్యే కొలికపోడి.శ్రీనివాసరావు పేరు లేకపోవడంతో, ముఖ్య అతిధుల ద్వారా ప్రారంభించవలసిన నూతన భవనాలు, స్థానిక నాయకులు జిల్లా రైతు సంఘ అధ్యక్షులు చెరుకూరు. రాజేశ్వరరావు సే ప్రారంభించారు.

రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి మరియు ప్రజలకు ఆధునిక సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన ఊటుకూరు కృష్ణదేవరాయ నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) ఏసీ కళ్యాణ మండపం* ప్రారంభోత్సవo కార్యక్రమం లో మాట్లాడుతున్న తెలుగురైతు అధ్యక్షులు ఊటుకూరు సొసైటీ చైర్మన్ శ్రీ చెరుకూరి రాజేశ్వరరావు.

Venkateswara Rao, Tiruvuru

Venkateswara Rao, Tiruvuru

Next Story