Vuyyuru: గాంధీ జయంతి రోజు ఉయ్యూరులో అక్రమ మద్యం స్వాధీనం, ఒకరి అదుపులోకి!

Vuyyuru: గాంధీ జయంతి రోజు కృష్ణా జిల్లా ఉయ్యూరులో అక్రమంగా నిల్వ ఉంచిన రెండు కేసుల మద్యాన్ని టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకుని ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.

Ramana, Penamaluru
Published on: 2 Oct 2026 9:29 AM IST
Vuyyuru
X

Vuyyuru: గాంధీ జయంతి రోజు ఉయ్యూరులో అక్రమ మద్యం స్వాధీనం, ఒకరి అదుపులోకి!

Vuyyuru: గాంధీ జయంతి రోజు అక్రమ మద్యం అమ్మకాలపై ఉయ్యూరు టౌన్ పోలీసులు కొరడా. స్థానిక తోట్ల వల్లూరు రోడ్లో ఒక ఇంట్లో అక్రమంగా నిలువ ఉంచిన రెండు మద్యం కేసులను స్వాధీనం చేసుకున్న ఉయ్యూరు టౌన్ పోలీసులు. సంబంధిత వ్యక్తిని అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించిన ఉయ్యూరు టౌన్ పోలీసులు.

Ramana, Penamaluru

Ramana, Penamaluru