Tiruvuru: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి నల్లగట్ల స్వామిదాస్!

Tiruvuru: ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో రెండో రోజు ఏపీ జెన్-జీ రిలే నిరాహార దీక్షలు జరిగాయి.

Venkateswara Rao, Tiruvuru
Published on: 7 Aug 2026 11:58 AM IST
Tiruvuru
X

Tiruvuru: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి నల్లగట్ల స్వామిదాస్!

Tiruvuru: తిరువూరులో వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో "AP Gen -Z రిలే నిరాహార దీక్షలు. రిలే దీక్షలో బైఠాయించిన యువజన, విద్యార్ది విభాగం నాయకులు,పార్టీ నాయకులు.

పూలదండలు వేసి రెండవ రోజు రిలే నిరాహార దీక్షలని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్చార్జ్ నల్లగట్ల స్వామి దాస్..

డీఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

విజయవాడలో గాంధాయవాదంలో వైసిపి నిర్వహిస్తున్న రిలే నిరాహారదీక్షలపై టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమా గుండా గిరిని ఖండించిన స్వామిదాస్.

ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని ఇలాంటి అరాచకాలను వైఎస్ఆర్సిపి సహించబోదని తెలిపారు.

Venkateswara Rao, Tiruvuru

Venkateswara Rao, Tiruvuru

Next Story