Penamaluru: నారోగ్య బాధితుడికి రూ.10,000 ఆర్థిక సాయం: దేవభక్తుని చక్రవర్తి ఉదారత!

Penamaluru: నియోజకవర్గం ఉయ్యూరులో అనారోగ్యంతో బాధపడుతున్న తాండ్రంకి నాగరాజుకు వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి రూ.10,000 ఆర్థిక సాయం అందజేశారు.

Ramana, Penamaluru
Published on: 21 Aug 2026 5:52 PM IST
Penamaluru
X

Penamaluru: నారోగ్య బాధితుడికి రూ.10,000 ఆర్థిక సాయం: దేవభక్తుని చక్రవర్తి ఉదారత!

Penamaluru: ఉయ్యురు 10వ వార్డ్ కొబ్బరి తోట ప్రాంతానికి చెందిన తాండ్రంకి నాగరాజు గారికి అనారోగ్య కారణాల వలన కాలు తొలగించిన విషయం తెలుసుకున్న మన పెనమలూరు నియోజకవర్గ YSR కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త శ్రీ దేవభక్తుని చక్రవర్తి గారు వారిని ఇటీవల పరామర్శించి, దైర్యం చెప్పి వారికీ వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.

చక్రవర్తి గారు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు నాగరాజు గారికి 10,000 రూపాయల ఆర్థిక సాయన్ని స్థానిక పార్టీ నాయకుల చేతుల మీదుగా అందించడం జరిగింది.

Ramana, Penamaluru

Ramana, Penamaluru

Next Story