Tiruvuru: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి నల్లగట్ల స్వామిదాస్!
Tiruvuru: ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో 'AP Gen-Z' రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి.
Tiruvuru: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి నల్లగట్ల స్వామిదాస్!
Tiruvuru: తిరువూరు నియోజకవర్గ కేంద్రం బోసుబొమ్మ సెంటర్లో వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో "AP Gen -Z రిలే నిరాహార దీక్షలు.
రిలే దీక్షలో బైఠాయించిన యువజన, విద్యార్ది విభాగం నాయకులు,పార్టీ నాయకులు..
పూలదండలు వేసి ప్రారంభించిన నియోజకవర్గ ఇన్చార్జ్ నల్లగట్ల స్వామిదాస్..
డీఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్..
స్పోర్ట్స్ కోటాలో అర్హత లేని వారికి ఉద్యోగాలు కల్పించారన్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగులకు 3000 భృతి ఇవ్వాలని డిమాండ్ చేసిన- నల్లగట్ల స్వామిదాస్.
Next Story




