Tiruvuru: తిరువూరులో "జగన్ 2.0 సూపర్ యాప్" ఆవిష్కరణ!
Tiruvuru: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు వైఎస్సార్సీపీ కార్యాలయంలో 'జగన్ 2.0 సూపర్ యాప్' లాంచ్. కూటమి సర్కార్‌పై ఇన్చార్జ్ నల్లగట్ల స్వామిదాస్ తీవ్ర విమర్శలు.
Tiruvuru: తిరువూరులో "జగన్ 2.0 సూపర్ యాప్" ఆవిష్కరణ!
Tiruvuru: ఎన్టీఆర్ జిల్లా
తిరువూరు వైసీపీ కార్యాలయంలో "జగన్ 2.0 సూపర్ యాప్" ఆవిష్కరణ
- యాప్ ను పార్టీ శ్రేణులతో కలసి ఆవిష్కరించిన నియోజకవర్గ ఇన్చార్జ్ నల్లగట్ల స్వామిదాస్
- వైసీపీ నాయకత్వం, కార్యకర్తల మధ్య అనుసంధాన వేదికే జగన్ 2.0 సూపర్ యాప్.
- కూటమి సర్కార్ వచ్చాక సోషల్ మీడియా కార్యకర్తలను అణచివేస్తున్నారని ఆగ్రహం.
- కూటమి కుట్రలను తిప్పికొట్టేందుకే ఈ యాప్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
- కూటమి సర్కార్ దురాగతాలను ఎండగట్టేందుకు యాప్ ఉపయోగపడుతుంది.
- పార్టీ నేతలు, కార్యకర్తలంతా జగన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని పిలుపునిచ్చిన-నల్లగట్ల స్వామి దాస్..
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ ముఖ్య నేతలు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story




