Koilakuntla: 10 అడుగుల భారీ కొండచిలువను పట్టుకున్న అబ్బాస్!

Koilakuntla: కోవెలకుంట్ల మండలం వల్లంపాడు ఎస్సీ కాలనీలో కలకలం రేపిన 10 అడుగుల కొండచిలువను స్నేక్ క్యాచర్ అబ్బాస్ పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.

Ramanaiah, Banaganepalle
Published on: 7 July 2026 1:20 PM IST
Koilakuntla
X

Koilakuntla: 10 అడుగుల భారీ కొండచిలువను పట్టుకున్న అబ్బాస్!

Koilakuntla: కోవెలకుంట్ల మండలం వల్లంపాడు ఎస్సీ కాలనీలో పది అడుగుల కొండచిలువను పట్టుకున్నారు బనగానపల్లెకు చెందిన స్నేక్ స్నాచర్ అబ్బాస్ కు కత్తి వెంకటరాముడు ఫోన్లో సమాచారం ఇవ్వగా స్పందించిన స్నేక్స్ స్నాచర్ అబ్బాస్ సిబ్బందితో కొండచిలువను అతి కష్టం మీద పట్టుకున్నారు.

విషసర్పాలు అటవీ జంతువులతో జాగ్రత్తగా ఉండాలని గ్రామస్తులకు సూచించారు అనంతరం కొండచిలువను సురక్షితంగా బనగానపల్లె అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle

Next Story