Kurnool: కోడుమూరులో రూ. 4.6 లక్షల ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే!
Kurnool: కోడుమూరు నియోజకవర్గంలో 14 మంది లబ్ధిదారులకు రూ. 4,62,934 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి.
Kurnool: కోడుమూరులో రూ. 4.6 లక్షల ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే!
కర్నూలు జిల్లా: కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని పసుపుల గ్రామం ఎమ్మెల్యే స్వగృహం నందు సిఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 14 మంది లబ్ధిదారులకు విడుదల అయిన 4,62,934 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు . ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య సంరక్షణ నిమిత్తం వారి సొంత ఖర్చులు వెచ్చించిన వ్యయ బారని తగ్గించడoకోసం ప్రజల కోసం తమ కూటమి ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వారికి ఊరటను కల్పించడం ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొనారు.
Next Story




