Kurnool :బ్యాంక్ అప్పులు రద్దు చేయాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి!
Kurnool: కర్నూలు జిల్లా ఆలూరు వ్యవసాయ సబ్ డివిజన్‌లో వర్షాలు లేక ఎండిపోతున్న పంటలను ఏపీ రైతు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రామచంద్రయ్య, సీపీఐ నేతలు పరిశీలించారు.
Kurnool :బ్యాంక్ అప్పులు రద్దు చేయాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి!
కర్నూలు: ఆలూరు వ్యవసాయం సబ్ డివిజన్ లో AP రైతు సంఘం ఆధ్వర్యంలో పంటలను పరిశీలించిన సిపిఐ నేతలు, వర్షాలు లేక ఎండిపోతున్న పంటలను పరిశీలించిన AP రైతు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రామచంద్రయ్య తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు సాగు చేసి నష్ట పోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్.
ఎకరానికి 50 వేల రూపాయలు నష్ట పరిహారం చెల్లించాలని కూటమి ప్రభుత్వం కు సిపిఐ నేతలు వినతి, కరువు సహాయక చర్యలలో భాగంగా బ్యాంక్లలో రైతులకు ఉన్న అప్పులను రద్దు చేయాలని డిమాండ్.
Next Story




