Alur: ఆలూరు జడ్పీటీసీ పీఠాన్ని కైవసం చేసుకున్న టీడీపీ అభ్యర్థి కొమ్ము రామాంజనేయులు!
Alur: కర్నూలు జిల్లా ఆలూరు మండల జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కొమ్ము రామాంజనేయులు ఘన విజయం. 3790 ఓట్ల భారీ మెజారిటీతో కైవసం.
Alur: ఆలూరు జడ్పీటీసీ పీఠాన్ని కైవసం చేసుకున్న టీడీపీ అభ్యర్థి కొమ్ము రామాంజనేయులు!
Alur: కర్నూలు జిల్లా ఆలూరు మండల జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ కొమ్ము రామాంజినేయులు ఘన విజయం సాధించారు. ఆలూరులో నిర్వహించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మొదటి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు ఆధిక్యం కనబరుస్తూ ప్రత్యర్థులపై పైచేయి సాధించారు.
మొత్తం 3790 ఓట్ల భారీ మెజారిటీతో విజయం నమోదు చేసుకున్నారు. టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి రాజకీయ పార్టీల అభ్యర్థులకు గట్టి పోటీ ఇచ్చి జడ్పీటీసీ పీఠాన్ని కైవసం చేసుకోవడంతో ఆలూరు మండలంలో టీడీపీ అభిమానులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.




