Alur: అసెంబ్లీకి వెళ్లని ఎమ్మెల్యే.. జీతం మాత్రం కావాలా?

Alur: కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిపై టీడీపీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి నిప్పులు చెరిగారు.

Bheemalinga, Aluru
Published on: 13 Jun 2026 3:00 PM IST
Alur
X

Alur: అసెంబ్లీకి వెళ్లని ఎమ్మెల్యే.. జీతం మాత్రం కావాలా?

Alur: కర్నూలు జిల్లా ఆలూరు టీడీపీ కార్యాలయం లో నియోజకవర్గ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి కార్యకర్తల, మీడియా సమావేశం. కూటమి ప్రభుత్వం రెండేళ్లు పాలన లో అమలు చేసిన సంక్షేమ పధకాలను ప్రజలకు వివరించాలి. వైస్సార్సీపీ ప్రభుత్వం లో మాజీ ముఖ్యమంత్రి YS జగన్మోహన్ రెడ్డి అరాచక పాలను ప్రజలలోనికి తీసుకొని వెళ్ళాలి.

MLA వీరుపాక్షి నిన్నటి రోజు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు అనే నిరసన కార్యక్రమం చేయడం పై జ్యోతి అగ్రహం. గత ఎన్నికలో 11 సీట్లు కి పరిమితం అయ్యారు నెక్స్ట్ రాబోయో ఎన్నికలో కూడ ఆ 11సీట్లు కూడ రావు ఏమో ఆలోచనలు చేసుకోండి అన్నా వైకుంఠం జ్యోతి.

ఆలూరు నియోజకవర్గ ప్రజలు నీకు ఓట్లు వేసి గెలిపచింది అసంబ్లీ కి వెళ్లి ఆలూరు నోచుకోని అభివృద్ధి గురించి మాట్లడాలి, అసంబ్లీ వెళ్లక ఇంట్లో కూర్చొని జీతాలు తీసువడం నీకె చెల్లుతుంది. వైస్సార్సీపీ అధికారం లో ఉన్నప్పుడు MLA వీరుపాక్షి చిప్పగిరి మండలానికి ఐదేళ్లు జడ్పీటీసీ గా ఉన్నారు.

ఏమి అభిరుద్దిచేసారో ప్రజలకు తెలుసు. MLA గా రెండేళ్లు ఆలూరు నియోజకవర్గం ప్రజలకు ఏమి పనులు చేసారో చెప్పాలి. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై MLA వీరుపాక్షి ఆరోపణలు చేయడం సిగ్గుచేటు.

Bheemalinga, Aluru

Bheemalinga, Aluru

Next Story