Alur: ఆలూరులో రూ.36 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన వైకుంఠం జ్యోతి
Alur: ఆలూరు టీడీపీ ఆఫీసులో 90 మంది లబ్ధిదారులకు రూ.36 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన టీడీపీ ఇన్‌చార్జ్ వైకుంఠం జ్యోతి. కూటమికి అండగా ఉండాలని పిలుపు.
Alur: ఆలూరులో రూ.36 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన వైకుంఠం జ్యోతి
ఆలూరు: కర్నూలు జిల్లా ఆలూరు టీడీపీ కార్యాలయం లో ప్రభుత్వ CM రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణి కార్యక్రమం. పాల్గొన్న టీడీపి ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి.
90 మంది లబ్ధిదారులకు దాదాపు 36 లక్షల రూపాయల చెక్కులు అందజేత పేదల ఆరోగ్య పరిరక్షణ కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్న వైకుంఠం జ్యోతి. అన్ని వర్గాల ప్రజలు కూటమి ప్రభుత్వం కు అండగా ఉండాలని జ్యోతి పిలుపు.
Next Story




