Amanagallu: పొలంలో నాట్లు వేసేలా సీసీ రోడ్డు.. గ్రామీణుల అవస్థలు
Amanagallu: ఆమనగల్ మండలం గౌరారంలో బురదమయంగా మారిన సీసీ రోడ్డు. ఎమ్మెల్యే కసిరెడ్డి సాయంతో నూతన రోడ్డు నిర్మించాలని బిఆర్‌ఎస్ నాయకులు, ప్రజల విజ్ఞప్తి.
Amanagallu: పొలంలో నాట్లు వేసేలా సీసీ రోడ్డు.. గ్రామీణుల అవస్థలు
ఆమనగల్: ఆమనగల్ మండలం ఆకుతోటపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గౌరారం గ్రామంలో గతంలో వేసిన సిసి రోడ్డు ఇప్పుడు పొలాంలో నాట్లు వేసే విధంగా తయారు అయింది అన్నారు BRS పార్టీ నాయకులు వెంకటాపురం శివ. అన్నారు.
వర్షం వచ్చినప్పుడు ప్రతి సారి రోడ్డు లెవెల్ గా లేకపోవడం తో నీళ్లు ఒకే దగ్గర నిలిచి బురద మాయంగా మరి రాకపోకలు మరియు ఇంటి ముందు నిలవడం తో చుట్టుపక్కల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు.
కావున ఈ సమస్య ను వీలైనంత తొరగా పరీక్షించాలని ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాశిరెడ్డి నారాయణ రెడ్డి సహకారంతో స్పెషల్ ఫండ్ కింద నూతన సిసి రోడ్డు వెయ్యాలని గ్రామ సర్పంచ్ న్యాలపట్ల నరేందర్ రెడ్డి కోరుతున్న గ్రామ ప్రజలు.
Next Story




