Podili: ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం.. ప్రజల భారీ స్పందన!

Podili: పొదిలిలో అమరావతి సేవా ట్రస్ట్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల శిబిరం నిర్వహించారు.

M. MITHRAM, ANANTAPURURAM
Published on: 7 Jun 2026 7:12 AM IST
Podili
X

Podili: ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం.. ప్రజల భారీ స్పందన!

పొదిలి: మార్కాపురంజిల్లా పొదిలిలో అమరావతి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో బసవతారకం ఇండొ క్యాన్సర్ రిసార్చ్ సహకారంతో ఉచిత క్యాన్సర్ నిర్దరాణ పరిక్షలు నిర్వహించారు.

క్యాన్సర్ వస్తే భయపడవలసిన పనిలేదని మొదటిదశలోనే గుర్తిస్తే మెరుగైన వైద్యంతో నివారించవచ్చని అమరావతిసేవా ట్రస్ట్ నిర్వహకులు కంచర్ల వెంకటనారాయణ తెలిపారు.

ఆహర అలవాట్లు అనేక ఇతర కారాణాలవల్ల చిన్నవయసులోనే క్యాన్సర్ భారిన పడుతున్నారని ఈ ఉచిత క్యాన్సర్ నిర్దరాణ కేంద్రంలో దాదాపు 27 వేల రూపాయల విలువగల పరిక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నామని పేదలకు ఇది సదవాకశంగా ఆయన తెలిపారు.

ఉదయం నుంచి ప్రారంభమైన వైద్యశిభిరానికి పొదిలి చుట్టు ప్రక్కల మండల ప్రజలు కుడా పెద్ద ఎత్తున పాల్గోని పరిక్షలు చేపించుకున్నారు.

M. MITHRAM, ANANTAPURURAM

M. MITHRAM, ANANTAPURURAM

Next Story