శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న ఏపీ హైకోర్టు జడ్జి రవినాథ్!
Ravinath Tilhari: ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైల క్షేత్రాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్లహరి శనివారం దర్శించుకున్నారు.
శ్రీశైలం: శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లను ఏపీ హైకోర్టు జడ్జి రవినాథ్ తిల్లహరి దర్శించుకున్నారు దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న ఏపీ హైకోర్టు జడ్జి రవినాథ్ తిల్లహరి ఆలయ ఈవో శ్రీనివాసరావు,ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అనంతరం ఏపీ హైకోర్టు జడ్జి రవినాథ్ తిల్లహరి శ్రీస్వామి వారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన ప్రత్యేక పూజలు నిర్వహించుకుని దర్శించుకున్నారు దర్శనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో ఆలయ వేదపండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో శ్రీనివాసరావు శ్రీస్వామి అమ్మవార్లకు తీర్థ ప్రసాదలను ఏపీ హైకోర్టు జడ్జి రవినాథ్ తిల్లహరి కి అందజేశారు.
Next Story




