Aspari: ఆస్పరి ఈ నెల 25న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన
Aspari: ఆస్పరిలో ఈ నెల 25న సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన. సభ ప్రాంగణం, హెలిప్యాడ్ స్థలాలను పరిశీలించిన కలెక్టర్ డాక్టర్ సిరి. ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష.
Aspari: ఆస్పరి ఈ నెల 25న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన
అస్పరి: కర్నూలు జిల్లా అస్పరి కలెక్టర్ DR సిరి ఆస్పరి మండల కేంద్రం లో పర్యటన ఈ నెల 25 వ తేది ఆస్పరి కి రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
ఆరోగ్య సంజీవిని కార్యక్రమం లో పాల్గొననున్న చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లు పై ఆయా శాఖల అధికారులతో కలిసి సభ ప్రాంగణం హెలి ప్యాడ్ స్థలము కోసం జిల్లా కలెక్టర్ DR సిరి ఆరా. జిల్లా కలెక్టర్ వెంట టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిశే కృష్ణమ్మ వైకుంఠం జ్యోతి.
Next Story




