Banaganapalle: సీఎంఆర్ఎఫ్ పంపిణీలో మంత్రి కీలక వ్యాఖ్యలు!
Banaganapalle: బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చేతుల మీదుగా ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కుల పంపిణీ.
Banaganapalle: సీఎంఆర్ఎఫ్ పంపిణీలో మంత్రి కీలక వ్యాఖ్యలు!
Banaganapalle: బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ ఎఫ్ కింద దాదాపు రూ. 14 లక్షల విలువైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. 28 మంది లబ్ధిదారులకు మంత్రి చేతుల మీదుగా చెక్కుల అందజేత. 28 మంది పేదలకు మొత్తంగా రూ. 14,20,195/- లక్షల ఆర్థిక సహాయం పంపిణీ. చెక్కుల పంపిణీ అనంతరం వైద్య సహాయం పొందిన రోగుల ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, వారి యోగ క్షేమాలను స్వయంగా అడిగి తెలుసుకున్న మంత్రి. కూటమి పాలనలో క్షేత్రస్థాయిలో అభివృద్ధి - సంక్షేమ పథకాలు అందుతున్న తీరుపై ఆరా తీసిన మంత్రి. పేదల పాలిట కల్పతరువు సీఎం రిలీఫ్ ఫండ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.
రాష్ట్రంలో ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నా CMRF ద్వారా నిరుపేదలను ఆదుకుంటున్నాము. రాష్ట్రంలో CMRF ముఖ్యమంత్రి చంద్రబాబు పుణ్యమే. కుల, మత, ప్రాంత, పార్టీలతో సంబంధం లేకుండా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి CMRF అందిస్తున్నాం. నిరుపేద ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వంలో కొండంత అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి. పేదలకు కూటమి ప్రభుత్వంలో కనీవినీ ఎరుగని రీతిలో వైద్య సహాయం. కూటమి ప్రభుత్వంలో CMRF అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదల పాలిట వరంగా మారిందన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.




