Banaganapalle: యాగంటి క్షేత్రంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని దంపతుల పూజలు!

Banaganapalle: నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, జయమ్మ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.

Ramanaiah, Banaganepalle
Published on: 16 Nov 2026 2:18 PM IST
Banaganapalle
X

Banaganapalle: యాగంటి క్షేత్రంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని దంపతుల పూజలు!

బనగానపల్లె: బనగానపల్లె మండలం యాగంటి క్షేత్రంలో కార్తిక మొదటి సోమవారం పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సతీమణి కాటసాని జయమ్మ, పవిత్రమైన కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా సతీ సమేతంగా వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించుకున్న.

బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు, సతీమణి కాటసాని జయమ్మ, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి దంపతులు. ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించిన ఆలయ అర్చకులు. పాల్గొన్న యాగంటి దేవస్థానం మాజీ చైర్మన్ తోట బుచ్చిరెడ్డి,మనోహర్ రెడ్డి, శివయ్య తదితరులు.

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle