Banaganapalle: బనగానపల్లెలో నూతన పంచాయతీ భవనానికి భూమి పూజ
Banaganapalle: నంద్యాల జిల్లా బనగానపల్లెలో రూ. 1.95 కోట్లతో నిర్మించనున్న నూతన గ్రామ పంచాయతీ భవనానికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి భూమి పూజ చేశారు.
Banaganapalle: బనగానపల్లెలో నూతన పంచాయతీ భవనానికి భూమి పూజ
బనగానపల్లె: బనగానపల్లె గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణానికి 1కోటి 95 లక్ష లతో భూమి పూజ చేసిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్థానిక అధికారులు బనగానపల్లెలో 1980 బ్రిటిష్ కాలంలో నిర్మించిన పురాతన గ్రామపంచాయతీ కార్యాలయం శిధిలావస్థకు చేరుకోవడంతో నూతన భవనానికి భూమి పూజ చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లె పట్టణం పెరిగిన తర్వాత అధికారులకు వసతి సౌకర్యాలు లేక గ్రామపంచాయతీ కార్యాలయం శిధిలావస్థకు చేరుకుంది.
గత 15 సంవత్సరాల కాలంలో కట్టవలసిన గ్రామపంచాయతీ కట్టలేకపోయాం బనగానపల్లె పట్టణంలో సి ఎస్ ఆర్ ఫండ్స్ కొంతమంది దాతలు ఇచ్చారు వారికి ధన్యవాదాలు తెలిపిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఒక సంవత్సర కాలంలో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించిన మంత్రి జనార్దన్ రెడ్డి అత్యాధునిక సదుపాయాలు టెక్నాలజీతో గ్రామపంచాయతీ నిర్మాణం చేపట్టాలని అధికారులకు ఆదేశించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.




