Banaganapalli: క్లస్టర్ల వారీగా బనగానపల్లెలో టీడీపీ మహానాడు వేడుకలు

Banaganapalli: బనగానపల్లె పట్టణంలో 1, 2, 3 ఫంక్షన్ హాల్ క్లస్టర్ల పరిధిలో తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకలు ఘనంగా జరిగాయి.

Ramanaiah, Banaganepalle
Published on: 27 May 2026 3:45 PM IST
Banaganapalli
X

Banaganapalli: క్లస్టర్ల వారీగా బనగానపల్లెలో టీడీపీ మహానాడు వేడుకలు

Banaganapalli: బనగానపల్లె పట్టణంలో ని 1,2, 3 ఫంక్షన్ హాల్ క్లస్టర్లలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని బైక్ ర్యాలీ నిర్వహించి ప్రారంభించారు. టిడిపి నాయకులు కార్యకర్తలు దివంగత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన 1వ క్లస్టర్ఇన్చార్జి అమర్నాథ్ రెడ్డి 2వ క్లస్టర్ ఇంచార్జ్ గుండం మల్లికార్జున్ రెడ్డి అంబాల రామకృష్ణారెడ్డి 3వ క్లస్టర్ పురానుద్దీన్ టిడిపి నాయకులు.

పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు దివంగత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన డిజిటల్ మహానాడు కార్యక్రమాన్ని టిడిపి నాయకులు కార్యకర్తలు కలిసి లైవ్ లో వీక్షించారు. కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు టంగుటూరి శీనయ్య మీరాపురం నారాయణరెడ్డి పాతపాడు సంకేశ్వరారెడ్డి తదితర మహిళలు పాల్గొన్నారు.

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle

Next Story