Giddalur: గిద్దలూరు డివిజన్ నూతన ఏఈగా బండారు వేణుగోపాల్ బాధ్యతల స్వీకరణ
Giddalur: గిద్దలూరు డివిజన్ టెక్నికల్ అండ్ కమర్షియల్ నూతన ఏఈగా బండారు వేణుగోపాల్ బాధ్యతలు స్వీకరించి, ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
Giddalur: గిద్దలూరు డివిజన్ నూతన ఏఈగా బండారు వేణుగోపాల్ బాధ్యతల స్వీకరణ
గిద్దలూరు: గిద్దలూరు డివిజన్ టెక్నికల్ అండ్ కమర్షియల్ (A.E) గా నూతన బాధ్యతలు స్వీకరించిన బండారు వేణుగోపాల్ గారు గౌరవ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు నూతన బాధ్యతలు స్వీకరించిన బండారు వేణుగోపాల్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, గిద్దలూరు డివిజన్ పరిధిలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు.




