Banaganapalle: మంత్రి బి.సి. జనార్దన్ రెడ్డి ఆదర్శ నిర్ణయం వాహనాల తగ్గింపు!
Banaganapalle: ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఏపీ మంత్రి బి.సి. జనార్దన్ రెడ్డి తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తగ్గించుకున్నారు.
Banaganapalle: మంత్రి బి.సి. జనార్దన్ రెడ్డి ఆదర్శ నిర్ణయం వాహనాల తగ్గింపు!
బనగానపల్లె: భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల నేపథ్యంలో కాన్వాయ్ లో వాహనాల సంఖ్యను తగ్గిస్తూ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నిర్ణయం డీజిల్, పెట్రోల్ పొదుపు చర్యలో భాగంగా బనగానపల్లెలో ఎస్కార్ట్ వాహనాన్ని వెనక్కి పంపిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
భవిష్యత్తు అధికారిక పర్యటనల్లో సైతం అనవసర భద్రత వాహనాలను నిలిపివేయాలంటూ అధికారులకు మంత్రి ఆదేశం సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు తమ భద్రత వాహనాలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామం ప్రభుత్వంతోపాటు ప్రజలు సైతం పొదుపు చర్యలు పాటిస్తూ అనవసరపు ఖర్చులను తగ్గించుకోవాలని సూచించిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.
Next Story




