Kanigiri: కనిగిరిలో తౌశిక్ మృతిపై బీసీవై పార్టీ ఆందోళన!
Kanigiri: మార్కాపురం జిల్లా కనిగిరిలో తౌశిక్ మృతిపై బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడ రామచంద్ర యాదవ్ హెచ్చరిక.. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామాకు డిమాండ్.
Kanigiri: కనిగిరిలో తౌశిక్ మృతిపై బీసీవై పార్టీ ఆందోళన!
Kanigiri: కూటమి ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టిన బీసీవై పార్టీ అధ్యక్షులు బోడి రామచంద్ర యాదవ్ తౌశిక్ మృతి పై తల్లి మౌలాభి మృతి పట్ల ప్రభుత్వం బాధితులపై చర్యలు తీసుకోకుంటే భారీ ఉద్యమం చేస్తామని బీసీవై పార్టీ అధ్యక్షులు బోడి రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు.
మార్కాపురం జిల్లా కనిగిరి మంగళవారం మౌలాబి భౌతిక గాయానికి పూలమాల ఏసి నివాళులర్పించి వారి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో విద్యాశాఖలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఉందని బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడ రామచంద్ర యాదవ్ అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ కుమారుడి పై ప్రేమ ఉంటే భూములు,డబ్బులు ఆస్తులు ఇవ్వాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఇచ్చి విద్యార్థుల భవిష్యత్తు తో చలగాటమాడుతున్నాడని ఇలాంటి వారిపై కఠిన చర్య తీసుకొని చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
సింగరాయకొండ శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ యాజమాన్యాలపై వెంటనే చర్యలు చేపట్టాలి బోడి రామచంద్ర యాదవ్ డిమాండ్ డిమాండ్ చేశారు.




