Kurnool: కర్నూలును కరువు జిల్లాగా ప్రకటించాలి: సీపీఐ రామకృష్ణ!

Kurnool: కర్నూలు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి, ఎకరాకు రూ. 50 వేల పరిహారం ఇవ్వాలని ఆలూరు పర్యటనలో సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Bheemalinga, Aluru
Published on: 14 Sept 2026 6:39 PM IST
Kurnool
X

Kurnool: కర్నూలును కరువు జిల్లాగా ప్రకటించాలి: సీపీఐ రామకృష్ణ!

కర్నూలు: కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం లో సిపిఐ ఆధ్వర్యంలో కరువు పర్యటన, ఎండిపోయిన కంది పత్తి పంటలను పరిశీలించిన సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ, కరువు జిల్లా గా ప్రకటించాలి. కంది రైతులతో మాట్లాడిన రామకృష్ణ.

ఎకరాకు 50 వేలు పరిహారం అందించాలి, ఇన్సూరెన్స్ అందించాలని డిమాండ్, వేదావతి ప్రాజెక్టు కు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్, రెండు రోజుల్లో మంత్రులు, ముఖ్యమంత్రి చంద్రబాబు ను కలుస్తాను, పశుగ్రాసం అందించి బ్యాంకు రుణాలను మాఫీ చేయాలి అలాగే తాగు నీటి ఎద్దడి నివరించాలి.... సిపిఐ జాతీయకార్యదర్శి రామకృష్ణ.

Bheemalinga, Aluru

Bheemalinga, Aluru