Aluru: మొల్లగవల్లిలో విషాదం సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ తల్లి మృతి
Aluru: ఆమె మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోన్ ద్వారా రామకృష్ణను పరామర్శించి, ప్రగాఢ సంతాపం తెలిపారు.
Aluru: మొల్లగవల్లిలో విషాదం సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ తల్లి మృతి
ఆలూరు: కర్నూలు జిల్లా ఆలూరు మండలం మొల్లగవల్లి గ్రామంలో సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ తల్లి గారైన గౌరమ్మ మరణవార్త తెలిసి, రామకృష్ణను ఫోన్లో పరామర్శించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గౌరమ్మ మరణం పట్ల ప్రగాఢ సంతాపం, కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపిన చంద్రబాబు నాయుడు రామకృష్ణను పరామర్శించి, సంతాపం తెలిపిన సిపిఐ జాతీయ నాయకులు డాక్టర్ కె నారాయణ, తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి, సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ రఘువీరారెడ్డి తదితరులు.
Next Story




