Srisailam: నిత్య అన్నదాన పథకానికి లక్ష రూపాయల భారీ విరాళం!
Srisailam: దేవస్థానం నిర్వహిస్తున్న నిత్య అన్నదాన పథకానికి విశాఖపట్నానికి చెందిన భక్తుడు రూ. 1,00,000 విరాళంగా అందజేశారు.
Srisailam: నిత్య అన్నదాన పథకానికి లక్ష రూపాయల భారీ విరాళం!
శ్రీశైలం: శ్రీశైలం దేవస్థానం నిర్వహిస్తున్న అన్నదాన పథకానికి విశాఖపట్నం కు చెందిన భక్తులు ఎస్ భాస్కరరావు కుటుంబ సమేతంగా మంగళవారం అన్నప్రసాద వితరణ పథకానికి విరాళంగా రూ. 1,00,000 /-లను అందజేశారు. ముందుగా శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు కె. శివప్రసాదుకు అందజేశారు. దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందజేయబడ్డాయి.
Next Story




