Markapur: గిద్దలూరు మండలం జయరాంపురంలో తీవ్ర తాగునీటి సమస్య!
Markapur: గిద్దలూరు మండలం జయరాంపురం గ్రామంలో తీవ్ర తాగునీటి సమస్య ఏర్పడింది. భూగర్భ జలాలు అడుగంటి, బోర్లు ఎండిపోవడంతో ప్రజలు పడుతున్న ఇబ్బట్లపై పూర్తి వార్త.
Markapur: గిద్దలూరు మండలం జయరాంపురంలో తీవ్ర తాగునీటి సమస్య!
Markapur: మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం జయరాంపురం గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. బోర్లు ఎండిపోవడంతో ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు పనిచేయడం లేదు.
రక్షిత నీటి పథకాలు సక్రమంగా నడవకపోవడం వ్యవసాయ బోర్లవద్ద దూర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు,పాలకులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
Next Story




