Alur: ఆలూరులో కరువు కోరలు రాయచూరుకు వలస బాట!
Alur: ఎల్ నినో ప్రభావంతో ఆలూరులో కరువు ఛాయలు. వర్షాభావంతో పంటలు దెబ్బతిని రాయచూరుకు వలస బాట పట్టిన రైతులు, వ్యవసాయ కూలీలు, చిన్నారులు.
Alur: ఆలూరులో కరువు కోరలు రాయచూరుకు వలస బాట!
Alur: ఆలూరు నియోజకవర్గంలో వర్షాలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చదువు మనించి కూడ పిల్లలు ను కూడ వలసలు కు తీసికెళ్తున్న తల్లి తండ్రి లు . వర్షాలపై ఆధారపడి పొలాల్లో సాగు చేసిన పంటలు వర్షాభావ పరిస్థితుల కారణంగా దెబ్బతిన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పంటలు దెబ్బతినడంతో వ్యవసాయ పనులు లేక కుటుంబాలను పోషించుకునేందుకు కర్ణాటక రాయచూరు ప్రజలు వలస బాట పడుతున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు ప్రాంతానికి వలస వెళ్లి అక్కడ వ్యవసాయ కూలీలుగా వెళ్తున్నాము. రాయచూరులో పత్తి కోత పనులకు వెళ్లిన వలస కార్మికులకు ఒక కిలో పత్తికి సుమారు 5రూపాయలు ఇస్తున్నారని వలస కార్మికుడు తెలిపారు.
వర్షాలు లేక పంటలు దెబ్బతినడం, స్థానికంగా ఉపాధి అవకాశాలు లేకపోవడంతోనే ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వస్తోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.




