Podili: పొదిలిలో విద్యుత్ ప్రమాదం.. మరమ్మతులు చేస్తుండగా షాక్!

Podili: పొదిలిలో ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతులు చేస్తుండగా లైన్‌మెన్ పచ్చవ శివరామకృష్ణ విద్యుత్ షాక్‌కు గురయ్యారు.

MADARVALI, MARKAPURAM
Published on: 18 Jun 2026 9:39 AM IST
Podili
X

Podili: పొదిలిలో విద్యుత్ ప్రమాదం.. మరమ్మతులు చేస్తుండగా షాక్!

మార్కాపురం జిల్లా: పొదిలి లోని పాతురు లైన్ మెన్ పచ్చవ శివరామక్రిష్ణా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై తీవ్ర గాయాలపాలు అయ్యారు రాఘవేంద్ర దియెటర్ వెళ్ళే దారిలో ఉన్న వాసవి అపార్ట్ మెంట్ వద్ద ట్రాన్స్ ఫార్మర్ మరమ్మత్తులు చేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ కు గురయ్యింది.

మరమ్మత్తులు చేయుటకు కార్యాలయం వద్ద ఎల్.సి తీసుకొని మరమ్మత్తులు చేస్తున్న విద్యుత్ ప్రమాదానికి గురి కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

తీవ్ర విషమంగా ఉండటంతో పొదిలి ప్రైవేటు వైద్యశాలనుంచి ఒంగొలు కి తరలించారు ఈ ఘటన పై విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి ఈ ప్రమాదనికి గలా కారణాల ను సేకరిస్తున్నారు.

MADARVALI, MARKAPURAM

MADARVALI, MARKAPURAM

Next Story