Nandyal: ఆంధ్రప్రదేశ్ రావణ కాష్టంలా మండుతోంది: కాటసాని!
Nandyal: నంద్యాల జిల్లా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి హౌస్ అరెస్ట్ నామినేషన్ వేయకుండా అక్రమ నిర్బంధం చేశారని పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Nandyal: ఆంధ్రప్రదేశ్ రావణ కాష్టంలా మండుతోంది: కాటసాని!
Nandyal: బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి హౌస్ అరెస్ట్ చేసిన బనగానపల్లె పోలీసులు ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్లు చివరి రోజు నేషన్ కేంద్రాల వద్దకు పోకుండా అక్రమంగా నిర్బంధించారని కాటసాని రామిరెడ్డి మీడియాకు తెలిపారు
గతంలో ఎన్నికల్లో ప్రశాంతంగా జరుపుకున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావణ రాష్ట్రంలా మండుతుంది బనగానపల్లెలో వైసీపీ అభ్యర్థులు నామినేషన్ వేస్తుంటే బనగానపల్లె పోలీస్ స్టేషన్లో అభ్యర్థులను నిర్బంధించారన్నారు
మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారి పేర్లను డిజిటల్ బుక్కులో నమోదు చేశాం పార్టీ ఆఫీసుకు కూడా పంపాం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరగాలని కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకొని ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మీడియాకు తెలిపారు




