Markapur: మార్కాపురం జిల్లాలో వెలుగు చూసిన అనుమానాస్పద మృతి!

Markapur: పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు కొండపై రేకుల షెడ్డులో ఓ రైతు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 1 Sept 2026 10:04 AM IST
Markapur
X

Markapur: మార్కాపురం జిల్లాలో వెలుగు చూసిన అనుమానాస్పద మృతి!

Markapur: పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు కొండపై ఓ రైతు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. కొండపై ఉన్న రేకుల షెడ్డులో సుమారు 45 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.

వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి మృతికి గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు, మృతికి గల అసలు కారణాలు తెలియాల్సి ఉంది.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story