Kurnool: అగ్నికి ఆహుతైన నిరుపేదల గూడు.. నిరాశ్రయులైన బాధితులు
Kurnool: కర్నూలు జిల్లా హలహర్వి మండలం గూళ్యం గ్రామంలో అగ్నిప్రమాదం సంభవించింది.
Kurnool: అగ్నికి ఆహుతైన నిరుపేదల గూడు.. నిరాశ్రయులైన బాధితులు
Kurnool: హలహర్వి మండలం గూళ్యం గ్రామంలో ఆగ్ని ప్రమాదంలో సంగాల గాదిలింగ. సంగాల మల్లి కి చెందిన రెండు గుడిసె లు,అలాగే అయ్యళి చిదనంద. టొనే లింగప్ప కు చెందిన నాలుగు గడ్డి వాముల దగ్ధం, నివసిస్తున్న గుడిసెలు దగ్ధం కావడంతో బాధితుల ఆవేదన చెందుతున్నారు. సంఘటన స్థలానికి హలహర్వి యస్ ఐ చేరుకుని బాధితులను అడిగి తెలుసుకున్నారు.
Next Story




