Veldanda: ఆలయ నిర్మాణానికి ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక సాయం
Veldanda: భవాని ఆలయానికి రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి మరియు బిఆర్ఎస్ నేత నాగులు నాయక్ కలిసి రూ. 35,000 ఆర్థిక సాయం అందజేశారు.
Veldanda: ఆలయ నిర్మాణానికి ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక సాయం
వెల్దండ: ఉబ్బల గట్టు తాండ గ్రామపంచాయతీ జానలా గడ్డ తాండ లో తుల్జా భవానీ గుడి నిర్మాణానికి 25,000/- రూపాయలు అందజేసిన రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ,మరియు బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు నాగులు నాయక్ 10,000/- రూపాయలు అందజేశారు.
కార్యక్రమంలో బిఆర్ఎస్ వెల్దండ మండల అధ్యక్షులు పుట్ట రాంరెడ్డి,మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్, జిల్లా నాయకులు నాగులు నాయక్, జోగయ్య, మాజీ ఎంపిటిసి జ్యోతి నిరంజన్, చెరుకూరు సర్పంచ్ శ్రీనివాసులు, మాజీ ఉప సర్పంచ్ నిరంజన్,మాజీ సర్పంచ్ సాజ్య నాయక్, శ్రీనివాస్ రెడ్డి మాజీ సర్పంచ్ అంజి నాయక్, కొమ్ము నాగయ్య, అశోక్,అంజి మాస్టర్, శంకర్, ప్రవీణ్, గోప్య,హనుమతు, రాగ్య,లాలు, తావుర్య,సూర్య,సుమన్, శ్రీను,వార్డు సభ్యులు ఆనంద్,రమేష్, జంగయ్య,తాండ వాసులు తదితరులు పాల్గొన్నారు.




