Yerragondapalem: ఎర్రగొండపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం..

Yerragondapalem: మార్కాపురం డివిజన్ ఎర్రగొండపాలెంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

Srikanth Singam, Markapur
Published on: 14 Jun 2026 4:25 PM IST
Yerragondapalem
X

Yerragondapalem: ఎర్రగొండపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం..

ఎర్రగొండపాలెం: ఎర్రగొండపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం.. అటుగా వెళుతున్న మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను పరామర్శించారు

మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. శ్రీశైలం వైపు వెళ్తున్న బొలెరో వాహనాన్ని అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను ఎర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మాజీమంత్రి ఆదిమూలపు సురేష్ ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur

Next Story