Nandyal: చంద్రబాబు హామీలు ఏమయ్యాయి? బనగానపల్లెలో కాటసాని రామిరెడ్డి ప్రశ్నల వర్షం!

Nandyal: బనగానపల్లెలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించి, కూటమి ప్రభుత్వ పాలనపై విమర్శలు గుప్పించారు.

Ramanaiah, Banaganepalle
Published on: 3 Jun 2026 1:17 PM IST
Nandyal
X

Nandyal: చంద్రబాబు హామీలు ఏమయ్యాయి? బనగానపల్లెలో కాటసాని రామిరెడ్డి ప్రశ్నల వర్షం!

నంద్యాల జిల్లా: బనగానపల్లె పట్టణం వైఎస్ఆర్సిపి కార్యాలయం నందుమీడియా సమావేశాన్ని నిర్వహించిన బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్ ను విడుదల చేసిన బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వైఎస్ఆర్సిపి రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కాటసాని ఓబుల్ రెడ్డి. జూన్ 4 వ తేదీ నుంచి 12 వ తేదీ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు కు రెండేళ్లు కార్యక్రమాలు. మామకు వెన్నుపోటు పొడిచి పార్టీ ని,పార్టీ గుర్తును లాక్కొన్న నాటి చంద్ర బాబు

అబద్ధపు హామీలతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచిన నేటి చంద్రబాబు మహానాడు కార్యక్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు తప్ప రాష్ట్ర అభివృద్ధి గురించి ఊసే లేదు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానన్న హామీ ఏమైంది బాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కొత్తపించన్ల కోసం పడిగాపులు కాస్తున్న ప్రజలు నీకు కనపడడం లేదా బాబు ఏడాదికి మూడు సిలిండర్లు హామీ దేవుడికి ఎరుక. బుక్ చేసిన సిలిండర్లు నెలకు అందిస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి చంద్ర బాబు గారిదే పాల్గొన్న సిద్ధంరెడ్డి రామ్మోహన్ రెడ్డి,అంబటి రవిరెడ్డి ,నీలి శ్రీనివాసులు, చిక్కేపల్లి ప్రసాద్ రెడ్డి,తోట బుచ్చిరెడ్డి,ఉప్పరి సుబ్బరాయుడు,తెలుగు జెంజన్న,వైఎస్సార్సీపీ నాయకులు.

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle

Next Story