Mydukur: నిలిచిన ఇంధన సరఫరా.. బంకుల వద్ద బారులు తీరిన వాహనాలు

Mydukur: మైదుకూరు నియోజకవర్గంలో తీవ్రమైన పెట్రోల్, డీజిల్ కొరత. సరఫరాలో జాప్యం కారణంగా మూతపడుతున్న బంకులు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 24 April 2026 2:31 PM IST
Mydukur
X

Mydukur: నిలిచిన ఇంధన సరఫరా.. బంకుల వద్ద బారులు తీరిన వాహనాలు

Mydukur: మైదుకూరు నియోజకవర్గం లో పెట్రోల్ డీజిల్ కొరత ప్రజలను వినియోగదారులను వేధిస్తోంది. మైదుకూరు నియోజకవర్గ వ్యాప్తంగా అనేక బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. జిల్లా కేంద్రం నుండి డీజిల్ పెట్రోల్ సరఫరా కాకపోవడం బంకు యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బుక్ చేసిన తర్వాత నాలుగు నుండి ఐదు రోజులు పడుతుంది ఈ పరిస్థితి ఏర్పడుతుందని యజమానులు తెలుపుతున్నారు. పెట్రోల్ బంకుల ఎదుట వాహనదారులు క్యూ కట్టారు. పెట్రోల్ డీజిల్ కొరత వస్తుందన్న అనుమానంతో వాహనదారులు ఎగబడి క్యాన్లలో సైతం పెట్రోలు నింపుకొని వెళ్తున్న వినియోగదారులు. ప్రభుత్వ అధికారులు స్పందించి డీజిల్ పెట్రోల్ కొత్తలేకుండా చూడాలని వినియోదారులు ప్రజలు వ్యాపారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR

Next Story