Nandyal: ఔకులో ఘోరం మౌలాలి స్వామి పీరు బంగారు గొడుగు చోరీ!
Nandyal: నంద్యాల జిల్లా ఔకులో మౌలాలి స్వామి పీరుకు అలంకరించిన రూ.2 లక్షల విలువైన బంగారు గొడుగు చోరీకి గురైంది. బ్లేడుతో దారం కత్తిరించి దొంగతనం చేసిన కేటుగాళ్లు.
Nandyal: ఔకులో ఘోరం మౌలాలి స్వామి పీరు బంగారు గొడుగు చోరీ!
నంద్యాల: నంద్యాల జిల్లా అవుకు తేరు వద్ద ఉన్న మౌలాలి స్వామి పీరు కు అలంకరించిన బంగారు గొడుగు అపహరించిన అగంతకులు.సుమారు రూ.2 లక్షల విలువైన 13 గ్రాముల బంగారు గొడుగును గుట్టు చప్పుడు కాకుండా చేతి వాటం ప్రదర్శించి చోరీ.
నైలాన్ దారం తో కట్టిన బంగారు గొడుగును బ్లేడుతో కత్తిరించి కొట్టేసిన కేటుగాళ్ళు.మౌలాలి స్వామి పీర్ల చావిడి వద్ద సందడి ముసుగు లో హల్చల్ చేసిన ఆకతాయిలు, మందు బాబులపై అను మానం వ్యక్తం చేస్తున్న స్థానికులు.
అవుకు పోలీసులకు ఫిర్యాదు చేసిన మౌలాలి స్వామి పీర్ల చావిడి ఉత్సవ కమిటీ.
Next Story




