Kurnool: గోనెగండ్ల వృద్ధురాలి ఆత్మహత్య.. తహశీల్దార్‌పై కేసు!

Kurnool: గోనెగండ్లలో చాకలి ఈరమ్మ ఆత్మహత్యపై తహశీల్దార్, అధికారులు మరియు మరో వర్గానికి చెందిన 12 మందిపై BNS సెక్షన్ 108 కింద కేసు నమోదు చేసిన పోలీసులు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 5 Aug 2026 11:41 PM IST
Kurnool
X

Kurnool: గోనెగండ్ల వృద్ధురాలి ఆత్మహత్య.. తహశీల్దార్‌పై కేసు!

కర్నూలు జిల్లా: గోనెగండ్ల లో చాకలి ఈరమ్మ(72) వృద్ధురాలి ఆత్మహత్య పై 12 మంది పై బిఎన్ఎస్ సెక్షన్ 108 కేసు నమోదు చేసిన పోలీసులు. వృద్ధురాలి భూమిని ఇతరులకు పాస్ బుక్ మంజూరు చేసిన తహశీల్దార్, ఇతర అధికారులు. వృద్ధురాలి పై దౌర్జన్యం చేసిన మరో వర్గం.

అధికారులు,వృద్ధురాలి పై దౌర్జన్యం చేసిన వారిపై ఫిర్యాదు చేసిన వృద్ధురాలి కొడుకు కర్రెన్న. గోనెగండ్ల మరో రాజేశ్వరి,VRO మునీర్, సర్వేయర్ జయ ప్రకాష్ కేసు నమోదు. మరో వర్గానికి చెందిన గొల్ల నారాయణ,గొల్ల శేషు, గొల్ల రాజు,గొల్ల రంగస్వామి గొల్ల సూరి,గొల్ల మురళి,గొల్ల రామాంజనేయులు,గొల్ల వీరేష్, గొల్ల రాజేష్ లపై కేసు నమోదు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story