Kurnool: కల్లూరులో రూ.137.50 కోట్ల నీటి ప్రాజెక్టుకు భూమి పూజ!
Kurnool: మారుతి మెగాసిటీ పార్కులో రూ.137.50 కోట్ల నిధులతో అమృత్ 2 పథకం కింద తాగునీటి పైపులైన్ పనులకు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి భూమి పూజ చేశారు.
Kurnool: కల్లూరులో రూ.137.50 కోట్ల నీటి ప్రాజెక్టుకు భూమి పూజ!
కర్నూలు: కల్లూరు అర్బన్ 20వ వార్డు మారుతి మెగాసిటీ పార్కు నందు 137 కోట్ల 50 లక్షల రూపాయల నిధులతో అమృత్ 2 పథకం కింద త్రాగు నీటి పైపు లైన్ అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన పాణ్యo నియోజకవర్గం ఎమ్మెల్యే టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గౌరు చరిత రెడ్డి
నగర మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు, ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కే పార్వతమ్మ, బ్రాహ్మణ కార్పోరేషన్ డైరెక్టర్ ఎస్కే శ్రీనివాసరావు,ప్రభాకర్ యాదవ్ బ్రాహ్మణపల్లి నాగిరెడ్డి,పల్లె రఘునాథ్ రెడ్డి,పియు మాదన్న,మైనారిటీ నాయకులు ఎస్ ఫిరోజ్, చాంద్ బాషా,మరియు మున్సిపల్ అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Next Story




