Kalwakurthy: ఘోర ప్రమాదం.. స్కూల్ బస్సు, కారు ఢీ డాక్టర్ మృతి!

Kalwakurthy: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 9 May 2026 11:39 AM IST
Kalwakurthy
X

Kalwakurthy: ఘోర ప్రమాదం.. స్కూల్ బస్సు, కారు ఢీ డాక్టర్ మృతి!

కల్వకుర్తి: కల్వకుర్తి సిపిఎం కళాశాల సమీపంలో రోడ్డు ప్రమాదం. స్కూల్ బస్సు-కారు ఢీ..ఒకరి మృతి. మృతుడు కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ విజయకుమార్ గా గుర్తింపు. మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story