Alur: ఆలూరులో ఘనంగా కౌడేపీర్ల ‘పెద్ద సరిగత్తు’ ఉత్సవాలు!
Alur: ఆలూరు కోయ నగర్‌లో కౌడేపీర్ల దేవుళ్లకు కులమతాలకు అతీతంగా భక్తుల మొక్కులు. విచిత్ర వేషధారణలతో అలరించిన గజలప్ప, ఈరన్నలు.
Alur: ఆలూరులో ఘనంగా కౌడేపీర్ల ‘పెద్ద సరిగత్తు’ ఉత్సవాలు!
ఆలూరు: కర్నూలు జిల్లా ఆలూరు పట్టణం లోని కోయ నగర్ లో కొలువుదీరిన కౌడేపీర్ల దేవుళ్ళకు కుల మతాలకు అతీతంగా భక్తులు చెక్కర ను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.ప్రతి ఏటా బుడగ జంగాల కాలనీలో 7 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి.
ఈ సందర్భంగా కౌడె పీర్ల దేవుళ్లు మోక్కుతో బుడగ జంగల్ నడిపి గజలప్ప,ఈరన్న లు విచిత్ర వేషధారణలో అందరినీ అలరించారు.ఆలూరు పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున ఈ వేడుకలను చూసేందుకు తరలివచ్చారు.
Next Story




