Banaganapalle: బనగానపల్లెలో భారీ వర్షం.. ఎండల నుంచి ప్రజలకు భారీ ఊరట!
Banaganapalle: నంద్యాల జిల్లా బనగానపల్లెలో భారీ వర్షం. ఎండల తీవ్రతతో సతమతమైన ప్రజలకు ఉపశమనం. వడదెబ్బ నుంచి ఊరట పొందిన స్థానికులు.
Banaganapalle: బనగానపల్లెలో భారీ వర్షం.. ఎండల నుంచి ప్రజలకు భారీ ఊరట!
Banaganapalle:నంద్యాల జిల్లా బనగానపల్లెలో భారీ వర్షం కురియడంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. ఎండలు మండే సమయంలో కురుస్తున్న వర్షాలకు ప్రజలు కొంత ఉపశమనం పొందుతున్నారు. ఎండల తీవ్రతను మొన్నటి వరకు తట్టుకోలేని ప్రజలు ఇళ్లలో నుండి బయటకు రావడానికి భయపడ్డారు వడదెబ్బ తగిలి అనేక మంది అస్వస్థకు గురయ్యారు.
Next Story




