Srisailam: శ్రీశైల దేవస్థానానికి లక్ష రూపాయల విరాళం!

Srisailam: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న నిత్య అన్నదాన పథకానికి హైదరాబాద్‌కు చెందిన భక్తుడు కె. నాగార్జునబాబు రూ. 1,00,000 విరాళంగా అందజేశారు.

P NAGESWARA RAO, SRISAILAM
Published on: 29 July 2026 8:20 AM IST
Srisailam
X

Srisailam: శ్రీశైల దేవస్థానానికి లక్ష రూపాయల విరాళం!

Srisailam: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న అన్నదాన పథకానికి హైదరాబాదుకు చెందిన కె. నాగార్జునబాబు, భక్తులు బుధవారం శ్రీ భ్రమరాంబ దేవి సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శన అనంతరం అన్నప్రసాద వితరణ పథకానికి విరాళంగా రూ. 1,00,000 /-లను అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు కె. అయ్యన్నకు అందజేశారు. దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందజేయబడ్డాయి.

P NAGESWARA RAO, SRISAILAM

P NAGESWARA RAO, SRISAILAM

Next Story