Srisailam: ఐపీఎస్ అధికారి పి.వి. సునీల్ కుమార్‌పై సస్పెన్షన్ ఎత్తివేత
Srisailam: మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పి.వి. సునీల్ కుమార్‌పై సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఏపీ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. జూన్ 30న ఆయన పదవీ విరమణ.
Srisailam: ఐపీఎస్ అధికారి పి.వి. సునీల్ కుమార్‌పై సస్పెన్షన్ ఎత్తివేత
శ్రీశైలం: నంద్యాల జిల్లా శ్రీశైలం మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పి.వి. సునీల్ కుమార్‌పై రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ పిరియడ్ ఎత్తివేశారు ఆయన జూన్ 30న పదవీ విరమణ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ ఉత్తర్వులు జారి చేసింది అయితే ఆయన పోలీస్
సేవల నుంచి రిలీవ్ చేస్తూ జీఓ ఆర్టీ నెం.1274 జీఓ విడుదలైంది. పెండింగ్‌లో ఉన్న కేసులు శాఖాపరమైన, క్రిమినల్ విచారణలు కొనసాగించేలా ఉత్తర్వులు వెలుబడ్డాయి.
రిటైర్మెంట్ తర్వాత కూడా కేసుల విచారణపై ప్రభావం ఉండదని జీఓ స్పష్టం చేసింది రిటైర్ మెంట్ అనంతరం పెన్షన్ ప్రయోజనాలు సంబంధిత నిబంధనల మేరకే అమలు అవుతుందని
డీజీపీకి తదుపరి చర్యలపై ఆదేశాలు జారి అయ్యాయి గవర్నర్ ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ అయినట్లు తెలుస్తుంది
Next Story




