Nandyala: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కలిసిన ఉమ్మడి కర్నూలు జిల్లా సీఐలు!

Nandyala: రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన సీఐలు మర్యాదపూర్వకంగా కలిసి జీవో 103 రద్దు చేయాలని వినతి పత్రం సమర్పించారు.

Ramanaiah, Banaganepalle
Published on: 21 July 2026 8:03 PM IST
Nandyala
X

Nandyala: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కలిసిన ఉమ్మడి కర్నూలు జిల్లా సీఐలు!

నంద్యాల: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (CI)ల వినతి,బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఉమ్మడి కర్నూలు జిల్లా సర్కిల్ ఇన్స్పెక్టర్లు (CI) మంత్రిని కలిసి తమ సమస్యలను వివరించిన ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన దాదాపు 30 మంది సిఐలు, జీవో నెంబర్ 103 ను రద్దు చేయాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి వినతి పత్రం అందించిన సిఐలు.

పాత సీనియారిటీ విధానంలోనే తమకు డీఎస్పీలుగా పదోన్నతులు కల్పించాలని కోరిన సిఐలు, పోలీస్ అధికారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చిన మంత్రి. సిఐలు ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి హనుమంతు నాయక్ రమేష్ బాబు వినతి పత్రం అందించిన సీఐలు.

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle

Next Story