Nandyal: నంద్యాల కలెక్టరేట్‌లో మాజీ ఎమ్మెల్యే కాటసాని ప్రజా పోరాటం
Nandyal: నంద్యాల జిల్లా కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ కార్యక్రమం. పాణ్యం, గడివేముల మండలాల ప్రజా సమస్యలపై అధికారులకు వినతిపత్రం ఇచ్చిన వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని.
Nandyal: నంద్యాల కలెక్టరేట్‌లో మాజీ ఎమ్మెల్యే కాటసాని ప్రజా పోరాటం
నంద్యాల: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రామభూపాల్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను కలిసి పలు ప్రజా సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు...
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులను కలిసి పాణ్యం, గడివేముల మండలాలకు చెందిన పలు ప్రజా సమస్యలను వివరించారు. అనంతరం ఆయా సమస్యలపై తక్షణ చర్యలు చేపట్టి త్వరితగతిన పరిష్కరించాలని కోరుతూ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను కోరిన వైఎస్ఆర్సిపి నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి
ఈ కార్యక్రమంలో పాణ్యం మరియు గడివేముల మండలాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




